Andhra News: ఏపీలో సంచలనం.. ఏడేళ్ల అమ్మాయిని దారుణంగా చంపి డ్రమ్ములో పెట్టాడు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Feb 17, 2026 10:11 PM IST ముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేష్‌తో కలిసి బాధిత చిన్నారి తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈ కేసులో ఎలాంటి రాజీ ఉండదని, నిందితుడిని వదిలిపెట్టబోమని తెలిపారు. Madanapalle Child Murder Case Madanapalle Child Murder Case: ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లిలో చోటుచేసుకున్న బాలిక హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారి తీసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలను కుదిపేసిన ఈ…


