యూఏఈలో చిక్కుకున్న వందలాది భారత యాత్రికులు, విద్యార్థులు
ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా దాడులతో గల్ఫ్‌కు విమాన సర్వీసులు రద్దు వారిని సురక్షితంగా తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన అశోక్ గెహ్లాట్మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా జరిపిన వైమానిక దాడుల నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతానికి విమాన సర్వీసులు స్తంభించిపోయాయి. పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను అకస్మాత్తుగా రద్దు చేయడంతో రాజస్థాన్‌కు చెందిన వందలాది మంది విద్యార్థులు, యాత్రికులు, పర్యాటకులు దుబాయ్, అబుదాబిలలో చిక్కుకుపోయారు. తమను సురక్షితంగా స్వదేశానికి తరలించాలని వారంతా భారత ప్రభుత్వాన్ని…


