News Desk

కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఘనారంభం.. ధ్వజారోహణంతో మొదలైన మహోత్సవాలు..! Sri Kadiri Lakshminarasimhaswami Temple 2026 Brahmotsavam begins. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Feb 28, 2026 10:51 PM IST శ్రీ కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 2026 బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణతో ప్రారంభమయ్యాయి. కందికుంట వెంకటప్రసాద్, భక్తులు పాల్గొన్నారు. ఉత్సవాలు లోకకల్యాణం కోసం. + ధ్వజారోహణ కార్యక్రమం… శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 2026 సంవత్సరానికి సంబంధించిన బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన ధ్వజారోహణ కార్యక్రమంతో ఉత్సవాలకు శుభారంభం పలికారు. వేద మంత్రాల మధ్య అర్చకులు…

Read More

బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు – Visalaandhra

. ఇప్పటివరకు 21 మంది కార్మికుల మృతి. తీవ్ర గాయాలతో ఆసుపత్రికి పదిమంది తరలింపు. 50 మీటర్ల 60 మీటర్లు దూరంలో పడిన మృతదేహాలు. మృతులలో మహిళలు. భారీ శబ్దంతో ఉలిక్కిపడ్డ చుట్టుపక్క గ్రామాలు. సంఘటన స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న కలెక్టర్, ఎస్పీ విశాలాంధ్ర – సామర్లకోట : సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో సూర్య శ్రీ ఫైర్ వర్క్స్ బానాసంచ కేంద్రంలో భారీ విస్ఫోటనం జరిగింది. ఈ భారీ పేలుడు ఘటనలో 21 మంది…

Read More

Kakinada Fire Accident: వేట్లపాలెం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు.. బాధితులకు రూ.5 లక్షల పరిహారం ! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 28, 2026 9:15 PM IST Kakinada Fire Accident: వేట్లపాలెంలో పేలుడు ఘటనలో 21 మంది మృతిచెందారు. సీఎం చంద్రబాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, బాధితులను పరామర్శించారు. News18 కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో జరిగిన ఘోర అగ్నిప్రమాద స్థలాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పరిశీలించారు. విజయనగరం పర్యటనలో ఉన్న ఆయనకు ఈ దారుణ ఘటనపై సమాచారం అందగానే హుటాహుటిన అక్కడి నుంచి నేరుగా ప్రమాద స్థలానికి చేరుకున్నారు. పేలుడు…

Read More

కాకినాడ బాణాసంచా ప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల నష్టపరిహారం ప్రకటించిన ముఖ్యమంత్రి.

కాకినాడ: వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా మరణించారని జిల్లా ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. స్థానికుల వివరాల ప్రకారం మృతుల సంఖ్య 23 వరకు ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు నాయుడు శనివారం రాత్రి ఘటన స్థలాన్ని సందర్శించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాణాసంచా తయారీ కేంద్ర యజమాని, అతని తండ్రి, తొమ్మిది మంది మహిళలు ఇందులో మరణించారని చెబుతున్నారు. ప్రమాదం…

Read More

తౌషిక్ మృతికి కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలి

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య డిమాండ్ *నిమ్మకు నీరెత్తిన ప్రభుత్వ యంత్రాంగం తీరు*తౌషిక్ మృతికి ఇద్దరు మహిళలు పాత్ర ఉన్నట్లు ఆరోపణ*రాజకీయ, ఆర్థిక బలంతో కేసును ప్రక్క దారి పట్టిస్తున్న స్కూల్ యజమాన్యం*తౌషిక్ కుటుంబానికి 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని సిపిఐ డిమాండ్సింగరాయకొండ : సింగరాయకొండ మండలంలోని శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్లో చదువుతున్న 6వ తరగతి విద్యార్థి తౌషిక్ అనుమానస్పద మరణంపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టి పూర్తి నిజాలను ప్రజలకు వెల్లడించాలని…

Read More

Andhra University: ఆంధ్రా యూనివర్సిటీ కథ కంచికి చేరినట్లేనా? తెరవెనుక జరుగుతున్న ఆ ‘మాస్టర్ ప్లాన్’ ఏంటి? | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 28, 2026 11:50 AM IST ఆంధ్రా యూనివర్సిటీ ప్రైవేటీకరణ కుట్రలు, అధ్యాపకుల కొరత, వేతన సమస్యలు విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టుతున్నాయి; ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. పిపిపి విధానంలోకి ఆంధ్ర యూనివర్సిటీ..! తెలుగు రాష్ట్రాల్లో విద్యాకుసుమాలను పూయించిన విజ్ఞాన గని, విశాఖపట్నం గర్వకారణం అయిన ఆంధ్రా యూనివర్సిటీ (AU) నేడు ఒక క్లిష్ట దశలో నిలిచింది. దాదాపు వందేళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ విశ్వవిద్యాలయం చుట్టూ ఇప్పుడు ప్రైవేటీకరణ నీలినీడలు…

Read More

రెండేళ్ల తర్వాత వివేకా హత్య కేసులో మరోసారి సీబీఐ విచారణ 

మాజీ మంత్రి వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసులో దాదాపు రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ కదలిక వచ్చింది. సుప్రీంకోర్టు ఇటీవలి ఆదేశాల నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తన దర్యాప్తును పునఃప్రారంభించింది. ఈ కేసులో నిందితులు సునీల్‌ యాదవ్‌ సోదరుడు కిరణ్‌కుమార్‌, భరత్‌కుమార్‌ యాదవ్‌ సోదరుడు మహేంద్ర యాదవ్‌ను విచారణకు రావాల్సిందిగా ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. తాజాగా కడప జిల్లా పులివెందుల పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న సీబీఐ అధికారులు వారిని విచారించనున్నారు. మహేంద్ర యాదవ్‌ విచారణకు…

Read More

QR Codes for Every House: ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్.. ఏపీ ప్రభుత్వం కొత్త ప్లాన్.. టెక్నాలజీని వాడేస్తోందిగా! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 28, 2026 9:14 AM IST QR Codes for Every House: సీఎం చంద్రబాబు ఇదివరకు తాను మాత్రమే టెక్నాలజీ గురించి ఆలోచించేవారు. ఇప్పుడు రూట్ మార్చారు.. ప్రజల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇదీ మంచిదే. ప్రజలు టెక్నాలజీని వాడేసుకొని.. ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. మరి కొత్త ప్లాన్ ఏంటి? ఇంటింటికీ క్యూఆర్ కోడ్ సీఎం చంద్రబాబు తాను తినేందుకు ఆహారం, నీరు లేకపోయినా ఏమాత్రం ఫీలవ్వరు కానీ టెక్నాలజీ లేకపోతే చాలా…

Read More

కరెన్సీనోట్లను తరలిస్తుండగా కూలిన విమానం.. 15 మంది దుర్మరణం

బొలీవియా(Bolivia) రాజధాని లా పాజ్(La Paz) సమీపంలో ఎల్ ఆల్టో(El Alto) నగరంలో తీవ్ర విషాదం నెలకొంది. బొలీవియన్ వైమానిక దళానికి చెందిన హెర్క్యులస్ విమానం(Hercules aircraft) టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపంతో కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 15మంది మరణించగా.. 30మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. విమానం బొలీవియా సెంట్రల్ బ్యాంక్ నుంచి కొత్త నోట్లను తీసుకుని వెళుతుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు, రెస్క్యూ టీమ్ సంఘటనా…

Read More

Online Games: ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం.. కన్నవారిని పొట్టనబెట్టుకున్న యువకుడు.. ఆ తర్వాత ఏం చేశాడంటే.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 28, 2026 8:03 AM IST రియాద్‌లో గాలి రవి, గాలి శ్రీదేవి దంపతులను యెజ్ర ప్రభాకర్ ఆన్‌లైన్ గేమ్‌ల వ్యసనంతో హత్య చేసి, ఆపై ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలుగు ప్రవాసీయులను షాక్‌కు గురిచేసింది. News18 నేటి కాలంలో సాంకేతికత ఎంతగా ఉపయోగపడుతుందో, అదే స్థాయిలో వ్యసనంగా మారి ప్రాణాలను బలి తీసుకుంటోంది. ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసైన ఒక యువకుడు, తనను మందలించారనే కోపంతో కన్నతల్లిదండ్రులను అతి కిరాతకంగా చంపడమే కాకుండా, ఆపై…

Read More