News Desk

ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోండి

ఎంఈఓ రాజేశ్వరి దేవి విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాల కొరకు 25 శాతం కేంద్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్ట ప్రకారం కల్పించిందని, ఈ అవకాశాన్ని పేద కుటుంబంలో వారు సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ రాజేశ్వరి దేవి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇప్పటివరకు 1031 మంది మాత్రమే విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. అంతేకాకుండా కేవలం 790 మంది మాత్రమే పాఠశాలలను ఎంపిక చేసుకోవడం జరిగిందన్నారు. రిజిస్ట్రేషన్ అనంతరం తప్పనిసరిగా లాగిన్…

Read More

₹60 Lakh Golden Toranam for Venkateswara Swamy | వాడపల్లి వెంకన్నకు బంగారు మకర తోరణం | #local18V

వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీ కానుక అందించారు. సుమారు రూ.60 లక్షల విలువ చేసే బంగారు మకర తోరణాన్ని స్వామివారికి సమర్పించారు. ఈ బంగారు తోరణం ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. Source link

Read More

ఆర్డిటిపై ప్రతికూల చర్యలు ఆపాలి – అఖిలపక్ష కమిటీ డిమాండ్

ప్రతి గడపలో కనిపించే ఆర్డిటిని కాపాడాలి – అఖిలపక్ష కమిటీ పిలుపు విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎన్జీవోమ్ నందు అఖిలపక్ష కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో “ఆర్డిటిని రక్షించుకుందాం – ఆర్డిటిని దూరం చేయకండి”అనే నినాదంతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అఖిలపక్ష కమిటీ సభ్యులు, నాయకులు మాట్లాడుతూ, ఆర్డిటి సంస్థ పేదవాడి గుండె చప్పుడు,అనంత ప్రజల జీవనాడిగా మారిందన్నారు. సంవత్సరాలుగా అనంతపురం , పుట్టపర్తిజిల్లాలో ప్రజలతో మమేకమై సేవలందిస్తున్న ఆర్డిటి సంస్థ ప్రతి ఇంటిలోనూ,ప్రతి గడపలోనూ…

Read More

తిరుమల కేక్ కటింగ్ వివాదంపై మాధురి స్పందన.. తనుజాకు సంబంధం లేదని స్పష్టం..! Bigg Boss contestant Madhuri reacts to Tirumala cake cutting controversy. |

Last Updated:Mar 07, 2026 3:07 PM IST Divvela Madhuri తిరుమల కేక్ కటింగ్ ఘటనపై స్పందించారు. తనుజాను అనవసరంగా లాగడం సరైంది కాదని, తిరుమల శ్రీవారి పట్ల గౌరవం ఉందని, కేక్ కట్ చేయడం తెలియక జరిగిందని తెలిపారు. + కేక్ తెచ్చింది నేనే.. తప్పును ఒప్పుకున్న మాధురి..! తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో జరిగిన కేక్ కటింగ్ ఘటనపై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో, టెలివిజన్ ఛానెల్‌లలో జరుగుతున్న చర్చల మధ్య…

Read More

ఏపీలో భారీగా పడిపోయిన కోడిగుడ్ల ధరలు..

పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో చెన్నై పోర్ట్ నుంచి ఆగిన ఎగుమతులుఉత్పత్తికి తగ్గ ధర లేక పౌల్ట్రీ రైతులు తీవ్ర ఆందోళనఏపీలో కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు ఇప్పుడు భారీగా పడిపోవడంతో పౌల్ట్రీ రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 100 కోడిగుడ్ల హోల్‌సేల్ ధరను రూ.420గా నిర్ణయించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. స్థానికంగా వినియోగం తగ్గడం, అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపడమే ఈ…

Read More

ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్.. 90 కంపెనీలు, వేల ఉద్యోగాలు.. హిందూపురంలో మెగా జాబ్ మేళా! Nandamuri Balakrishna to host job fair in Hindupur on 15th. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Mar 07, 2026 1:25 PM IST శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో Nandamuri Balakrishna ఆధ్వర్యంలో ఈ నెల 15న Saptagiri Degree Collegeలో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. 90కి పైగా కంపెనీలు పాల్గొంటాయి. ఈనెల 15న  నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా… శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించేలా భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే…

Read More

మెగాస్టార్ చిరంజీవికి ‘ఎన్టీఆర్’ జాతీయ పురస్కారం

గద్దర్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం అవార్డుల ప్రకటన హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ‘గద్దర్’ అవార్డులను శనివారం ప్రకటించింది. ఈ అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవికి ‘ఎన్టీఆర్’ జాతీయ పుష్కారంతో సత్కరించనున్నారు. ప్రముఖ నటుడు కమల్ హసన్ కు పైడి జయరాజ్ అవార్డు, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ్ ను సినారే అవార్డు వరించింది. స్పెషల్ జ్యూరీ అవార్డులను తమ్మారెడ్డి భరద్వాజ ప్రకటించారు. మార్చి 19వ తేదీ ఉగాది రోజున ఈ పురస్కారాల ప్రదానం జరగనుంది. దివంగత ప్రజాయకుడు…

Read More

OLX Scam: ఓఎల్ఎక్స్ దొంగ దొరికేశాడు.. మూడు రాష్ట్రాల పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన కేటుగాడు చివరకు అరెస్ట్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 07, 2026 6:38 AM IST అంతర్రాష్ట్ర స్థాయిలో ఓఎల్ఎక్స్ (OLX) వేదికగా అమాయకులను బురిడీ కొట్టిస్తున్న భీమడ అజిత్ కుమార్ అనే ఘరానా మోసగాడిని విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ప్రతీకాత్మక చిత్రం OLX Scam: ఇటీవలి కాలంలో ఓఎల్‌ఎక్స్‌లో కార్లు అమ్ముతానంటూ పలువురిని మోసం చేసిన దొంగ దొరికాడు. అంతర్రాష్ట్ర స్థాయిలో ఓఎల్ఎక్స్ (OLX) వేదికగా అమాయకులను బురిడీ కొట్టిస్తున్న భీమడ అజిత్ కుమార్ అనే ఘరానా…

Read More

‘హయ్య ఏ1్ణ వీసాదారులకు.. భారత్‌ ఎంబసీ అడ్వైజరీ

ఖతార్‌లో చిక్కుకుపోయిన భారతీయుల వివరాలు ఈ వెబ్ సైట్ ద్వారా తెలియచేయాలి న్యూదిల్లీ: ఖతార్‌ లోని భారత ఎంబసీ కీలక అడ్వైజరీ జారీ చేసింది. ‘హయ్య ఏ1 వీసాదారులు, తాత్కాలిక వీసా కలిగిన భారత పౌరులు వెంటనే తాము షేర్ చేసిన లింక్‌లో వివరాలు నింపాలని ఎంబసీ సూచించింది. అమెరికా-ఇజ్రాయెల్‌, ఇరాన్ ఘర్షణల వేళ.. పశ్చిమాసియా దేశాల్లో చిక్కుకున్న భారతీయుల రక్షణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ దేశంలో ఎంతమంది భారతీయులు చిక్కుకుపోయారో…

Read More

దూరపు విద్య పేరిట దందా..? ఆ జిల్లాలో ఒక్కో విద్యార్థి నుంచి రూ.15 వేల వసూళ్లు అంటూ ఆరోపణలు..! Distance education misuse in AP Serious allegations against teachers. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 07, 2026 10:39 AM IST విజయవాడ సమీపంలో విద్యార్థి ఉపాధ్యాయుడిని కొట్టిన ఘటనపై చర్చలు జరుగుతున్నాయి. అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు జిల్లాల్లో ఉపాధ్యాయులు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. + ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయుల దోపిడీ పరీక్షల పేరుతో కోట్ల రూపాయల వసూల్?  ఏపీలో ఉపాధ్యాయుడు, విద్యార్థి మధ్య జరిగిన ఘర్షణలపై చర్చలు కొనసాగుతున్న సమయంలో మరో వివాదం విద్యా వ్యవస్థను కుదిపేస్తోంది. విజయవాడ సమీపంలో రెండు రోజుల క్రితం…

Read More