News Desk

శానిటరీ ప్యాడ్ తయారీపై ఉచిత వెబినార్: మహిళా పారిశ్రామికికో అవకాశం

శానిటరీ ప్యాడ్ తయారీపై ఉచిత వెబినార్ తక్కువ పెట్టుబడితో ఆదాయం పొందాలనుకునే మహిళలకు ఒక మంచి అవకాశం లభించింది. శానిటరీ ప్యాడ్ తయారీ వ్యాపారం ప్రారంభించేందుకు అవసరమైన పూర్తి వివరాలను ఉచిత వెబినార్ ద్వారా అందిస్తున్నారు. ఈ వెబినార్‌లో వ్యాపారం ఎలా ప్రారంభించాలో మార్గదర్శకత్వం ఉంటుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందేందుకు ఆసక్తి ఉన్నవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కార్యక్రమం ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు ప్రోత్సహించవచ్చు.

Read More

రాజ్యసభలో అమరావతి రాజధాని బిల్లు.. రెండు గంటల పాటు చర్చ

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు వచ్చింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.ఈ బిల్లుపై మధ్యాహ్నం 1 గంట నుంచి చర్చ ప్రారంభమవుతుందని రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ తెలిపారు. చర్చ కోసం రెండు గంటల సమయాన్ని కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. సభ్యులు ఈ సమయంలో బిల్లుపై తమ అభిప్రాయాలను తెలియజేయనున్నారు….

Read More

The Story Behind Easter | ఈస్టర్ ప్రత్యేకత ఇదే.. | #local18V

క్రైస్తవుల అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటైన ఈస్టర్ను విశ్వాసులు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. యేసుక్రీస్తు సిలువపై మరణించిన తరువాత మూడవ రోజున తిరిగి సజీవుడిగా లేచిన పునరుత్థానాన్ని స్మరించుకునే పర్వదినమే ఈస్టర్ అని విజయనగరం ఆర్.సి.యం చర్చి ఫాదర్ అంతయ్య తెలిపారు. ఈ పండుగ క్రైస్తవ మతంలో అత్యంత ముఖ్యమైనదిగా భావించబడుతుంది. ఈస్టర్కు ముందు వచ్చే పవిత్ర వారాన్ని “హోలీ వీక్”గా పిలుస్తారు. #Easter #Easter2026 #HolyWeek Source link

Read More

తెలంగాణలో కరెంట్ షాక్‌తో చనిపోతే రూ.8 లక్షలు.. ఛార్జీల పెంపు లేదు

టీ-ఈఆర్సీ కీలక నిర్ణయాలుతెలంగాణలో విద్యుత్ వినియోగదారులకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఒకేసారి రెండు శుభవార్తలు అందించింది. రాష్ట్రంలో ఎవరైనా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో మరణిస్తే ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను భారీగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ఈ ఏడాది కరెంట్ ఛార్జీల పెంపు ఉండబోదని స్పష్టం చేసి ప్రజలకు పెద్ద ఊరటనిచ్చింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన టారిఫ్ ఆర్డర్‌ను తాజాగా ఈఆర్సీ విడుదల చేసింది. ఇప్పటివరకు విద్యుత్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయిన…

Read More

CM Chandrababu: అమరావతిని వ్యతిరేకించిన ఏకైక పార్టీ వైసీపీ.. ఇకపై రాజధానిని మార్చడం ఎవరి తరం కాదు: చంద్రబాబు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 02, 2026 8:39 PM IST CM Chandrababu: రాజధాని అమరావతి బిల్లుకు చట్టబద్ధత లభించడం ఒక చారిత్రాత్మక ఘట్టమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చరిత్ర ఉన్నంతకాలం అమరావతి నిలిచి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు–2026 ఏకగ్రీవంగా ఆమోదం పొందిన నేపథ్యంలో గురువారం రాజధాని ప్రాంతంలోని ఉద్దండరాయునిపాలెం గ్రామంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. cm chandrababu CM Chandrababu: రాజధాని అమరావతి బిల్లుకు…

Read More

చిన్నారుల ప్రాణాలతో చెలగాటం – నార్పలలో స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కలకలం!

నార్పల – విశాలాంధ్ర (అనంతపురం జిల్లా): – మండలంలోని నేతాజీ ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో వాహనం నడుపుతూ, చిన్నారుల భద్రతకు ముప్పు కలిగించాడని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను పాఠశాలకు తరలిస్తున్న సమయంలో డ్రైవర్ మొబైల్ ఫోన్‌తో బస్సు నడిపినట్లు గమనించారు.పిల్లల ప్రాణాలను పణంగా పెట్టేలా ప్రవర్తన కారణంగా తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, ఈ వాహనం ఏ పాఠశాలకు చెందినదో స్పష్టత లేకపోవడం…

Read More

Kakinada Meat Scam | కాకినాడలో భారీ మోసం.. మటన్ పేరుతో బీఫ్ అమ్మకాలు | #local18V

మాంసం తక్కువ రేట్లకు వస్తుంది కదా అని సరదా పడి తీసుకుంటున్నారా, కేజీ 1200 ఉన్న మటన్ 600కే వచ్చేస్తుంది భలే భలే అని ఇంటికి పట్టుకెళ్తున్నారా, చికెన్ తో సమానంగా మటన్ అంటూ ఆశ్చర్యానికి లోనై మటన్ ఇంటికి తీసుకెళ్తున్నారా, తస్మాత్ జాగ్రత్త? మీరుతినేది మటనో కాదో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి, ఈమధ్యకాలంలో మటన్ ప్లేస్ లో బీఫ్ లేదా చనిపోయిన మేక మాంసం అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి.#Kakinada #FoodScam #MeatFraud Source…

Read More

చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అమలు హర్షనీయం

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగానికి ప్రోత్సాహం అందించే దశగా ఉచిత విద్యుత్ నిర్ణయంపై చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. గురువారం టిడిపి చేనేత విభాగం నియోజకవర్గ నాయకులు పల్లా నరసింహులు ఉరవకొండలో విలేకరులతో మాట్లాడుతూ చేనేత మగ్గాల వారికి నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్స్ వారికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం వల్ల తమపై ఉన్న ఆర్థిక భారం తగ్గుతుందని వారు తెలిపారు. చేనేత వర్గాల…

Read More

JanaSena MLA Controversy: MLA అరవ శ్రీధర్‌ని అలా వదిలేశారేంటి..? జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కి మహిళ సూటి ప్రశ్న | ట్రెండింగ్

Last Updated:Apr 02, 2026 8:48 PM IST JanaSena MLA Controversy: ఆ మధ్య కాలంలో మీడియాలో, సోషల్ మీడియాలో రచ్చ రచ్చగా మారిన రైల్వేకోడూరు ఎమ్మెల్యే, జనసేన పార్టీ నేత అరవ శ్రీధర్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. + JanaSena MLA Controversy JanaSena MLA Controversy: ఆ మధ్య కాలంలో మీడియాలో, సోషల్ మీడియాలో రచ్చ రచ్చగా మారిన రైల్వేకోడూరు ఎమ్మెల్యే, జనసేన పార్టీ నేత అరవ శ్రీధర్ వ్యవహారం మరోసారి…

Read More

బాధితులకు పోగొట్టుకున్న డబ్బులు అందజేత…

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా):- మండల పరిధిలోని కేశేపల్లి గ్రామం సమీపంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా వద్ద రోడ్డుపై లక్ష్మీనరసింహులు అనే విద్యార్థికి మార్చి 31 న డబ్బులు దొరికాయి.వీటిని విద్యార్థి ఉపాధ్యాయుడు శాంత్ ప్రకాష్ రెడ్డికి అందజేశారు. సమస్యను నార్పల ఎస్సై సాగర్ దృష్టికి తీసుకెళ్లడంతో, పోలీసులు పూర్తి విచారణ నిర్వహించారు. బాధితుడు జుల కాల్వ గ్రామానికి చెందిన రవీంద్రకు గురువారం పోలీస్ స్టేషన్లో ఎస్సై చేతుల మీదుగా 49000 రూపాయలు అప్పగించారు. నిజాయితీతో…

Read More