News Desk

టాటా మోటార్స్ – చిదంబరనార్ పోర్ట్ అథారిటీ ఒప్పందం

టుటికోరిన్: నికరసున్నా ఉద్గారాల దిశగా దేశం ప్రయాణంలో కీలకమైన అడుగుగా, భారతదేశపు అతిపెద్ద వాణిజ్య వాహన తయారీదారు అయిన టాటా మోటార్స్, తమిళనాడులోని టుటికోరిన్‌లోని వీ.ఓ. చిదంబరనార్ పోర్ట్ అథారిటీ (వీఓసీపీఏ)తో 40 గ్రీన్ హైడ్రోజన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్శక్తితో కూడిన (హెచ2 ఐసీఈ) పైమ్ వ¶వర్‌లను పోర్టులో మోహరించడానికి ఒక అవగాహన ఒప్పందం (bంఓjá¶)పై సంతకం చేసింది. కేంద్ర ఓడరేవులు, షిప్పిం>ù, జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ఒడంబడికలో…

Read More

మంగ‌ళ‌గౌరి షో రూమ్ లో భారీ అగ్నిప్రమాదం

విశాలాంధ్ర – జూబ్లీహిల్స్ : జూబ్లిహిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రోడ్ నంబ‌ర్ 36లో మంగ‌ళ‌గౌరి షోరూమ్‌లో మంట‌లు చెల‌రేగాయి. అక్క‌డ భారీగా మంట‌లు ఎగిసిప‌డుతుండ‌టంతో పాటు ప్రాంత‌మంతా భారీగా పొగ‌లు వ్యాపించాయి. ప‌క్క భ‌వ‌నాల‌కు కూడా మంట‌లు వ్యాపిస్తాయని భయాందోళనలో ప్రజలు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు కానీ ఫైర్ సిబ్బంది తక్షణ చర్యతో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఫైర్ సిబ్బందికి స‌మాచారం అందించ‌డంతో వెంట‌నే అక్క‌డ‌కు చేరుకుని మంట‌లు అదుపుచేసే ప్ర‌య‌త్నం…

Read More

విశాఖలో హలీం హంగామా.. 10 గంటల శ్రమతో రెడీ అయ్యే స్పెషల్ రుచి..! Halem Center at K A Paul Function Hall in Visakh gains popularity during Ramzan. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 26, 2026 6:41 PM IST రంజాన్ మాసంలో విశాఖలోని కే ఏ పాల్ ఫంక్షన్ హాల్‌లో షేక్ జుబేర్ నిర్వహణలో ప్రత్యేక హలీం తయారీ కేంద్రం ఏర్పాటైంది, ప్రజలు హలీం రుచిని ఆస్వాదిస్తున్నారు. + విశాఖలో టేస్టీ హలీం..!  తయారీ వెనుక రహస్యం ఇదే  రంజాన్ మాసం ప్రారంభమైతే ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు, ఉపవాసదీక్షలతో నెలంతా ఆధ్యాత్మిక వాతావరణంలో గడుపుతారు. ఉపవాస దీక్ష అనంతరం శక్తినిచ్చే ఆహారంగా హలీం ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది….

Read More

పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యం.. లయన్స్ క్లబ్

విశాలాంధ్ర ధర్మవరం; పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యము అని లయన్స్ క్లబ్ అధ్యక్షులు రమేష్ బాబు, కార్యదర్శి నాగేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణంలో ఉచిత కంటి శాస్త్ర చికిత్స శిబిరమును నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరానికి దాతగా కీర్తిశేషులు బండి ఆంజనేయులు వారి జ్ఞాపకార్థం కుమారుడు బండి వేణుగోపాల్ వ్యవహరించడం జరిగిందన్నారు. మొత్తం 65 మంది కంటి రోగులు పాల్గొనగా…

Read More

తెల్లగా ఉన్న బెల్లం కొంటున్నారా? జాగ్రత్త.. అందులో పంచదార, రసాయనాలే.. ఆ జిల్లాలో డేంజర్..? | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 26, 2026 5:55 PM IST విశాఖపట్నం పరిసరాల్లో పంచదార, రసాయనాలతో కల్తీ బెల్లం తయారీ పెరిగింది. అధికారుల నిర్లక్ష్యంతో ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడుతోంది అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. + title=మీరు తినేది పంచదార బెల్లం..! /> మీరు తినేది పంచదార బెల్లం..! పంచదార కంటే బెల్లం ఆరోగ్యానికి మంచిదని నమ్మి చాలామంది బెల్లాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా షుగర్ పేషెంట్లు కూడా పంచదారకు బదులుగా బెల్లాన్ని వినియోగించాలని వైద్యులు…

Read More

సైకిల్ రేస్ పోటీలో జడ్పీ హైస్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపిక

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ హెడ్మాస్టర్ సుమనవిశాలాంధ్ర ధర్మవరం:: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ వారు ఇటీవల నిర్వహించినటువంటి సైకిల్ రేసులో జిల్లా స్థాయికి పట్టణంలోని జడ్పీ హైస్కూల్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినీలు రాణించి, రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం జరిగిందని హెడ్మాస్టర్ సుమనా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలకు గాను ఫిబ్రవరి 28 నుండి మార్చి ఒకటి వరకు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా మున్సిపల్ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహిస్తారని…

Read More

Diarrhea Outbreak: ఓవైపు కల్తీ పాలు మరోవైపు డయేరియా.. భయపెడుతున్న అతిసార కేసులు |

Last Updated:Feb 26, 2026 4:17 PM IST Diarrhea Outbreak: శ్రీకాకుళంలో డయేరియా ప్రభావంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. అధికారికంగా ఒక మృతి మాత్రమే నిర్ధారించగా, మరికొన్ని మరణాలపై వివాదం కొనసాగుతోంది. ప్రభావిత ప్రాంతాలను ధర్మాన ప్రసాదరావు తదితర నాయకులు సందర్శించి బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం వైద్యశిబిరాలు, శుద్ధ నీటి సరఫరా, పారిశుద్ధ్య చర్యలు చేపట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది. Source link

Read More

కంప్యూటర్ ప్రింట్‌లా చేతిరాత.. 70 వేల సర్టిఫికెట్లపై అక్షరాల ముద్ర వేసిన ఏయూ లైబ్రేరియన్..! B Yarraji Reddy handwriting secrets revealed at Andhra University. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 26, 2026 3:30 PM IST ఆంధ్ర యూనివర్సిటీలో బి. యర్రాజీ రెడ్డి చేతిరాతకు ప్రత్యేక గుర్తింపు, 70 వేల సర్టిఫికెట్లపై ఆయన రాత, విద్యార్థులకు ఉచితంగా దస్తూరి నేర్పిస్తూ భవిష్యత్తు మారుస్తున్నారు. + ఆయన చేతిరాతతో ఆంధ్ర యూనివర్సిటీ సర్టిఫికెట్లు పేపర్‌పై ఆయన అక్షరాలు కనిపిస్తే అది చేతిరాత అనిపించదు, కంప్యూటర్ ప్రింట్ తీసినట్టే ఉంటుంది. అక్షరాల్లో ఆ అందం, ఆ క్రమబద్ధత కనిపిస్తాయి. ఎంతోమంది విద్యార్థులకు చేతిరాత ప్రాముఖ్యతను తెలియజేస్తూ.. రాత…

Read More

పిఎసిఎస్ చైర్మన్ పదవి ఇచ్చినందుకు పయ్యావుల సోదరులకు కృతజ్ఞతలు

విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ పిఎసిఎస్( ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ) చైర్మన్ పదవి కల్పించినందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కు మరియు పార్టీ సీనియర్ నాయకులు పయ్యావుల శ్రీనివాసులకు నూతన చైర్మన్ గా ఎన్నికైన ప్యారం కేశవానంద హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం పార్టీ సీనియర్ నాయకులు పయ్యావుల శ్రీనివాసులును కలిసి సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్యారం కేశవానంద మాట్లాడుతూ,…

Read More