News Desk

Tirumala Temple Reopens After Lunar Eclipse | గ్రహణం తర్వాత తెరుచుకున్న శ్రీవారి ఆలయ తలుపులు

చంద్రగ్రహణం కారణంగా మూసివేసిన తిరుమల వెంకటేశ్వర ఆలయం తలుపులను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా తిరిగి తెరిచారు. మధ్యాహ్నం 3:26 నుండి సాయంత్రం 6:47 గంటల వరకు గ్రహణం కొనసాగడంతో ముందుగా నిర్ణయించిన ప్రకారం ఉదయం 9 గంటలకు ఆలయాన్ని మూసివేశారు. రాత్రి 7:30 గంటలకు ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం, కైంకర్యాలు నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. రాత్రి 8 గంటల నుండి శ్రీ‌వారి దర్శనం ప్రారంభమైంది. Source link

Read More

జిల్లాఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షన్ దారుల ఐక్యకార్యాచరణసమితి ఏర్పాటు

విశాలాంధ్ర – పార్వతీపురం : జిల్లాలోని అన్ని విభాగాలనుండి ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని జిల్లా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షన్ దారుల ఐక్య కార్యాచరణసమితిను మంగళవారంనాడు ఏర్పాటు చేయడం జరిగిందని ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షులు జి.వి.ఆర్.ఎస్. కిషోర్, కార్యదర్శి రంగాచారిలు తెలిపారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాస్థాయిలో జాయింట్ యాక్షన్ కమిటీను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.సంఘాన్ని మరింత పటిష్టంగా నిర్మించాల్సిన బాధ్యత, అలాగే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల బాధ్యత ఇతరఅంశాలపై కూలంకషంగా…

Read More

గ్రామీణ యువతకు గోల్డెన్ ఛాన్స్.. రాష్ట్ర స్థాయికి దారి చూపే క్రీడా పోటీలు..!

పార్వతీపురం మన్యం జిల్లాలో డాక్టర్ కె. శ్రీధరరావు ఆధ్వర్యంలో 14-29 తేదీల్లో క్రీడా పోటీలు. గ్రామీణ స్థాయి ప్రతిభావంతులకు ఉన్నత వేదికలు, ఆన్‌లైన్ నమోదు తప్పనిసరి. Source link

Read More

హోలీ సంబరాలలో మంత్రి సవిత..

విశాలాంధ్ర పెనుకొండ.. పెనుకొండ పట్టణంలోని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఇంటి వద్ద అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులతో మరియు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి వైభవంగా హోలీ సంబరాలను నిర్వహించారు. రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరి జీవితాలలోనూ రంగుల రంగుల జీవితమయం కావాలని కోరుకుంటూ అందరికీ మంచి జీవితం ప్రసాదించాలని అందరి జీవితాలు రంగుల మయంగా ఉండాలని ఒకరినొకరు రంగులు చల్లుకొని సంతోషాన్ని వ్యక్తం చేసుకొని మిఠాయిలు పంచుకున్నారు ఈ కార్యక్రమంలో…

Read More

Lunar Eclipse 2026: చంద్రగ్రహణం ముగిసిన తర్వాత ఇలా చేస్తే చాలు.. దోషం పోయి మోక్షం కలుగుతుంది |

Last Updated:Mar 03, 2026 4:01 PM IST Lunar Eclipse 2026: హిందూ ఆచార , వ్యవహారాలు ప్రధానంగా గ్రహాలు, రాశుల కదలికలను ఆధారంగా చేసుకొని శుభ, అశుభ సూచకాలను ముందుగానే నిర్ణయిస్తారు. అందుకే గ్రహణకాలంలో ఎలాంటి దోషాలు, అపరోధం తలెత్తకుండా ఉండాలని గ్రహణ సమయంలో కఠిన నిబంధనలు,నియమాలు పాటిస్తుంటారు. Source link

Read More

ఇస్కాన్ గోశాలకు భారీ విరాళం: దాతల ఉదారత

విశాలాంధ్ర-​రాప్తాడు : అనంతపురం జిల్లా రాప్తాడు మండలం మరూరు గ్రామానికి చెందిన ప్రముఖ దాతలు, పుణ్య దంపతులు తమ్మినేని నరసింహులు, తమ్మినేని రాజకుమారి తమ ఉదారతను చాటుకున్నారు.​అనంతపురంలోని ఇస్కాన్ గోశాల నిర్వహణ కోసం వారు రూ.14 లక్షల 17 వేల భారీ విరాళాన్ని అందజేశారు.గోరక్షణ, గోసేవ పట్ల తమకున్న భక్తిని చాటుకుంటూ వారు ఈ ఆర్థిక సాయాన్ని ఇస్కాన్ ప్రతినిధి దామోదర్ గౌరంగ్ ప్రభుదాస్ కు వ్యక్తిగతంగా అందజేశారు.​కాగా, ఈ దంపతులు గతంలో కూడా గోశాల అభివృద్ధి…

Read More

News Update Today: ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. ప్రత్యేక విమానాల్లో భారతీయుల తరలింపు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

News Update Today: ఇజ్రాయెల్, అమెరికా – ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి. యుద్ధ వాతావరణం ప్రభావంతో పౌరవిమానయాన రంగంలో అనిశ్చితి నెలకొని, అనేక దేశాల్లో విమాన రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఘర్షణల కారణంగా కొన్ని ప్రాంతాల్లో విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేయబడటంతో వేలాది మంది ప్రయాణికులు విదేశాల్లోనే నిలిచిపోయారు. ఈ పరిస్థితుల్లో ఆయా దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి అత్యవసర చర్యలు చేపట్టారు. భారత ప్రభుత్వ…

Read More

చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని పెన్నాహోబిలం ఆలయం మూసివేత

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నాహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని చంద్రగ్రహణమును పురస్కరించుకుని మంగళవారం ఉదయం తాత్కాలికంగా మూసివేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్య నిర్వహణ అధికారి తిరుమల రెడ్డి అర్చకులు బాలాజీ మాట్లాడుతూ గ్రహణ సమయం ప్రారంభం కంటే ముందుగానే ఆలయ ద్వారాలను మూసివేసి, నిత్యార్చనలు నిలిపివేసినట్లు తెలిపారు. గ్రహణం ముగిసిన అనంతరం నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి, ప్రత్యేక పూజలు చేపట్టనున్నట్లు…

Read More

సింహాచలంలో అంగరంగ వైభవంగా డోలోత్సవం.. పెళ్లిచూపుల్లో రంగుల సందడి..! Simhachalam Sri Varahalakshmi Narasimhaswami Dolotsavam celebrated grandly. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 03, 2026 3:24 PM IST సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం లో డోలోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈవో జె.వెంకటరావు దంపతులు ఉత్సవంలో పాల్గొన్నారు. + సింహాచలంలో ఘనంగా లక్ష్మీనరసింహస్వామి పెళ్లిచూపులు..! పెళ్లిరాటకు ముహూర్తం ఖరారు ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం లో మంగళవారం నిర్వహించిన డోలోత్సవం (పెళ్లిచూపులు) ఆధ్యాత్మిక ఉత్సాహంతో అంగరంగ వైభవంగా సాగింది. తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి ప్రత్యేక ఆరాధనలు…

Read More

నటుడు శివాజీ రాజా ఇంట్లో విషాదం.. తండ్రి కన్నుమూత

టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ రాజా కుటుంబంలో విషాదం నెలకొంది.ఆయన తండ్రి జి. రామరాజు (85) మంగళవారం ఉదయం 8 గంటలకు మధురానగర్‌లోని తన స్వగృహంలో కన్నుమూశారు. వయోభారంతో పాటు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.తండ్రి మరణంతో శివాజీ రాజా కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. రామరాజు భౌతికదేహాన్ని నివాసంలో సందర్శనార్థం ఉంచారు. మధ్యాహ్నం 3 గంటలోపు అంత్యక్రియలుఅంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల లోపు…

Read More