Fuel Crisis: డీజిల్ కోసం బంకుల్లో రైతులు దెబ్బలాట.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)
Last Updated:Apr 28, 2026 5:45 PM IST ఆంధ్రప్రదేశ్‌లో డీజిల్ కొరతతో బంకుల వద్ద భారీ క్యూ, రైతులు, ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందులు, ఘర్షణలు, ప్రజలు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు + News18 ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న ఇంధన సంక్షేపం సామాన్య ప్రజలనే కాకుండా, దేశానికి వెన్నెముక అయిన రైతును సైతం కోలుకోలేని దెబ్బ తీస్తోంది. మొన్న గ్యాస్ సిలిండర్ల కొరతతో ఇబ్బందులు పడ్డ ప్రజలు, నేడు పెట్రోల్, డీజిల్…


