1300 వందల సంవత్సరాలు కాలం నాటి రాజనాలబండ చరిత్ర ఇదే ఎవ్వరితోనైనా నిజం పలికించే మహిమ గల రాజనాలబండ…!!! మీ జీవితంలో ఇలాంటి గుడి ఎప్పుడు చూసిండరు..!!! తప్పు చేసిన వాడు ఈ చెట్టు కింద నిజం చెప్పాల్సిందే ఈ క్షేత్రంలో తప్పు చేసి ఒప్పుకోకుంటే మూడు వారాల్లో వారికి అశుభం వరిస్తుందని భక్తుల విశ్వాసం టీటీడీ ఆధ్వర్యంలో దిన దిన అభివృద్ధి చెందుతున్న ఆలయం ఇదే..!!! బైట్:ఆలయ ప్రధాన అర్చకులు… కృష్ణమూర్తి 1300 సంవత్సరాలు గా ఒకే కుటుంబీకులు ఆలయ అర్చకులుగా పని చేస్తున్నారు.#TempleOfTruth #Devotional #apnews
Source link


