ప్రవేశ రుసుముల విషయానికి వస్తే, ఎస్సీ మరియు ఎస్టీ విద్యార్థులకు రూ.125, ఓసీ మరియు బీసీ విద్యార్థులకు రూ.200గా నిర్ణయించారు. ఆన్‌లైన్ చెల్లింపు విధానం ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తును పూర్తి చేయాలని తెలిపారు. కుల ధృవీకరణ పత్రం, పుట్టిన తేదీ సర్టిఫికెట్, చదువు ధృవీకరణ పత్రాలు వంటి అవసరమైన డాక్యుమెంట్లు ముందుగానే సిద్ధం చేసుకోవాలని కోరారు.



