CPS Employees Protest at GVMC Gandhi Statue | సీపీఎస్ ఉద్యోగుల 'సాగర సంగ్రామ దీక్ష'



విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సీపీఎస్ ఉద్యోగులు ‘సాగర సంగ్రామ దీక్ష’ నిర్వహించారు. ఎన్నికల హామీ ప్రకారం సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. భారీ సంఖ్యలో హాజరైన సీపీఎస్ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *