పాములు అంటే అందరికి భయమే అందులో కొన్ని విష పూరిత పాములు,మరి కొన్ని విష రహిత పాములుంటాయి.మన చిత్తూరు జిల్లాలో ప్రధానంగా కనిపించే విష పూరిత పాములు నాలుగురకాలుగా కనిపిస్తాయి .అరుదుగా 15 రకాలు కంట పడుతుంటాయి.కానీ ఏ పాము కంట పడిన మార్గం ఒక్కటే అంటున్నారు సంఘమిత్ర అనిమల్ పౌండషన్ మహ్మద్ ఇద్రేస్ ..కంట పడినచో దూరంగా వెల్లడమే చక్కటి మార్గం వాటిని మట్టిన పెడితే ఏడు ఏళ్ళు జైలు శిక్ష ఉంటుదన్నారు ఇది అనిమల్ యాక్ట్ ప్రకారం విధిస్తారని తెలిపారు. #snakes #chittoor #strictaction
Source link


