Last Updated: Feb 21, 2026, 21:15 IST
13కోట్లకు ఐపి వేసి పరారైన వ్యక్తి… ఇంటికి తాళం వేసి లబోదిబో అంటున్న బాధితులు… పోలీసుల ఎంట్రీపెద్ద మొత్తంలో పేదోళ్ల సొమ్మును కాజేయడం,నమ్మించడం,రోజులు గడపడం అందినికాడికి నమ్మబలికి డబ్బులను ఉడాయిo చుకొని ఐ పి పెట్టడం ఇది ఒక ఫ్యాషన్ గా మారింది. చిత్తూరు జిల్లాలో ఇదే క్రమమే దిన సరీ కూలీలు, పూల వ్యాపారులు, చిరు వ్యాపారులు, పశువులు, గోర్రెలు కాపరులు,రైతన్నలు వెంకట్రావ్ అనే చీటీల వ్యాపారీ వలలో పడి నేడు రోడ్డున పడ్డారు.ఇలా పదుల సంఖ్యలో కాదు, వందల సంఖ్యలో పడ్డారు.
#ChitFundScam #FinancialFraud #APNews


