కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శనివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్న ఆయనకు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలికారు.#RamMohanNaidu #TirumalaTemple #TirumalaNews
Source link


