రంజాన్ పండుగ సమీపించడంతో అత్తర్ల మార్కెట్ సందడిగా మారింది. ముఖ్యంగా విశాఖపట్నంలోని జగదాంబ జంక్షన్ అత్తర్లకు ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందింది. రంజాన్ మాసం ప్రారంభమయ్యిందంటే అత్తర్లకు మంచి డిమాండ్ ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు.#ramzan #Fragrance #vizag
Source link


