Weather Update: 9 జిల్లాల్లో భానుడి భగభగలు.. రాయలసీమకు ఉరుములతో కూడిన వర్ష సూచన



దీని ప్రకారం ఆదివారం (నేడు) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. రాయలసీమకు వర్ష సూచన ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *