Tirumala: తిరుమలలో సమ్మర్ హాలిడేస్ కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. దీంతో టీటీడీ పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలను రద్దు చేసింది. వీఐపీలు, వీవీఐపీలు స్వయంగా వస్తే తప్ప బ్రేక్ దర్శనాలకు అనుమతించడం లేదు. అదే విధంగా శ్రీవాణి దర్శనం టోకన్ల సంఖ్యను కూడా తగ్గించింది.
Source link
Tirumala: VIPలకు నేరుగా వస్తేనే దర్శనం, సిఫార్సు లేఖలు చెల్లవు.. శ్రీవారి దర్శనంపై టీటీడీ కీలక ఆంక్షలు


