ఏపీలో తీవ్రమైన ఎండలు.. నైరుతిపై కీలక అప్ డేట్



ఏపీలో రోజురోజుకు ఎండలు తీవ్రమవుతున్నాయి. 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది విశాఖ వాతావరణ శాఖ. మరోవైపు నైరుతి రాకపై కూడా కీలక అప్ డేట్ ఇచ్చింది. #apweather #monsoon2026 #Weatherupdate



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *