ఏపీ లా సెట్ ఫలితాల్లో సందా రాఘవ ప్రతిభ


విశాలాంధ్ర ధర్మవరం;; ఏపీ లా సెట్ ఫలితాలలో, కొత్తపేట కు చెందిన సందా రాఘవ3023 ర్యాంకుతో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉత్తీర్ణత సాధించడం జరిగింది. వీరు ప్రస్తుతం టిడిపి పార్టీలో మంచి గుర్తింపు నాయకుడుగా, అదేవిధంగా వివిధ సేవా కార్యక్రమాల్లో ధనవంతుగా దాతృత్వమును చాటుతూ ఎంతోమంది పేదలకు, విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ పట్టణములో మంచి గుర్తింపు పొందారు. భవిష్యత్తులో న్యాయవృత్తిలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు, పార్టీ నాయకులు తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *