ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (AIOCD) పిలుపులో భాగంగా విశాఖపట్నంలో మందుల దుకాణాలు మూతపడ్డాయి. ఆన్లైన్ ఫార్మసీల విక్రయాలు, నకిలీ ప్రిస్క్రిప్షన్లు, కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్లకు వ్యతిరేకంగా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ ఈ ఒక రోజు నిరసన సమ్మెను చేపట్టింది.#Vizag #ChemistsStrike #OnlinePharmacy
Source link


