Gold Silver Rates Today: మూడో రోజు బంగారం, వెండి ధరలు పతనం.. నేడు విజయవాడలో ధరలు ఇవే |


Vijayawada Gold Silver Rates: బంగారం, వెండి ధరల్లో మరోసారి తగ్గుదల కనిపించింది. ఫిబ్రవరి 18, 2026 నాటి గణాంకాల ప్రకారం విజయవాడ బులియన్ మార్కెట్ పరిస్థితుల గురించి ఇప్పుడు చర్చిద్దాం.Vijayawada Gold Silver Rates: బంగారం, వెండి ధరల్లో మరోసారి తగ్గుదల కనిపించింది. ఫిబ్రవరి 18, 2026 నాటి గణాంకాల ప్రకారం విజయవాడ బులియన్ మార్కెట్ పరిస్థితుల గురించి ఇప్పుడు చర్చిద్దాం.

రెండు రోజుల వరుస పతనం తర్వాత, ఫిబ్రవరి 18న బంగారం ధరలు స్వల్పంగా స్థిరత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. అయితే, వారంతో పోలిస్తే ఈసారి ధరలు భారీగానే తగ్గాయి. విజయవాడ మార్కెట్‌లో నేడు రూ.1,54,420 వద్ద బంగారం ట్రేడ్ అవుతుంది. గత 3 రోజుల్లోనే 24 క్యారెట్లపై 100 గ్రాములకు రూ.35,500 వరకు ధర తగ్గింది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,41,350 వద్ద కొనసాగుతూ ఉంది. ఇక 18 క్యారెట్ల పసిడి ధర రూ.1,15,650 వద్ద స్థిరంగానే కొనసాగుతోంది. ఈ ధరలు అలాగే ఉంటాయని లేదు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *