Weather Update: మరింత జోరుగా నైరుతీ రుతుపవనాలు.. ఏపీ, తెలంగాణకు వర్షాలు!



Weather Update: ఒక అద్భుతం కనిపిస్తోంది. నైరుతీ రుతుపవనాలకు ముందే.. దక్షిణాది రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ట్రాఫిక్ జామ్‌లు, రోడ్లపై నీరు నిలిచిపోవడాల వంటివి కనిపిస్తున్నాయి. వర్షాకాలానికి ముందు ఈ పరిస్థితి రావడం మంచిదే. ఇవాళ ఏపీ, తెలంగాణ వాతావరణం ఎలా ఉంటుందో చూద్దాం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *