ఉచిత షూటింగ్ బాల్ వేసవి శిక్షణ శిబిరం..


శ్రీ సత్య సాయి జిల్లా షూటింగ్ బాల్స్ అసోసియేషన్
విశాలాంధ్ర ధర్మవరం;;గత 2 సంవత్సరాల నుండి శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం నందు పట్టణంలోనే ఏకైక షూటింగ్ బాల్స్ సమ్మర్ క్యాంపు,రెగ్యులర్ ప్రాక్టీస్, నిర్వహించినటువంటి సత్యసాయి జిల్లాకు చెందినటువంటి ఎంతోమంది క్రీడాకారులను జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడాకారులుగా తీర్చు దిద్దుటకు నిరంతరం కృషి చేస్తున్న సత్యసాయి జిల్లా అసోసియేషన్ సెక్రటరీ జింక ఉదయ్ కిరణ్, స్థానిక అసోసియేషన్ అధ్యక్షులు సి. శీను ,కోశాధికారి బి. మోహన్ కోచ్‌లు ,వీరా, మణికంఠ,షేక్షావలి,సీనియర్ క్రీడాకారుల సౌజన్యంతో ఉచితంగా ఉదయం సాయంత్రం ఉచిత షూటింగ్ బాల్స్ శిక్షణ అందిస్తున్నారు. ఈ ఉచిత శిక్షణా కార్యక్రమాన్ని ధర్మవరం పట్టణ ప్రజలు పరిసర గ్రామ ప్రజలు సద్వినియోగపర్చుకోవాలని వారు తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *