ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు జనాభా పెంపు మరియు కుటుంబాల సంక్షేమాన్ని ప్రోత్సహించేలా కీలక ప్రకటన చేశారు. కొత్త పథకం కింద మూడో పు రూ.30,000, నాలుగో బిడ్డ పుడితే రూ.40,000 ఆర్థిక సహాయం అందజేస్తుంది.“పిల్లలు భారం కాదు.. పిల్లలే సంపద” అని పేర్కొంటూ, కుటుంబ వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.
Source link


