ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక పెన్షన్ల కోత విధించడంపై వైఎస్సార్సీపీ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వృద్ధులు, దివ్యాంగులకు అందాల్సిన పెండింగ్ పెన్షన్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.#ycp #vizag #apnews
Source link


