Vijay Deverakonda Rashmika Wedding: అత్యంత గోప్యంగా విజయ్ దేవకొండ, రష్మిక పెళ్లి..! సెలబ్రిటీలకు సైతం ఆ కండీషన్ అప్లై



Royal Wedding: సౌత్ స్టార్ విజయ్ దేవకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న వెడ్డింగ్ న్యూస్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని పెంచింది. మీడియా నివేదికల ప్రకారం ఈ జంట ఫిబ్రవరి చివరి వారంలో ఉదయపూర్‌లో జరిగే ఒక ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకోవచ్చని తెలుస్తోంది. అతి తక్కువ మందికి మాత్రమే ఆహ్వానం ఉన్న ఈ పెళ్లిలో స్టార్ కపుల్ ఓ కండీషన్ పెట్టినట్లుగా తెలుస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *