Heavy Rains: సంద్రంలో అల్పపీడనం.. రానున్న 3 రోజులు భారీ వర్షాలు.. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో దంచుడే..



Andhra Pradesh and Telangana Weather Alert: నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారబోతోంది. ఒకవైపు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మరోవైపు ఎండల తీవ్రత కూడా పెరగనుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *