Animal Caretaker: వీధి కుక్కలకు అతని ఇల్లే గెస్ట్ హౌస్, రెస్టారెంట్.. మూగజీవాల కోసం పెళ్లి కూడా త్యాగం చేసిన వ్యక్తి |


Last Updated:

Animal Caretaker: మనిషికి మనిషే శత్రువుగా ఫీలవుతున్న ఈరోజుల్లో మూగజీవాలు, సాదు జంతువుల పట్ల దాతృత్వం ప్రదర్శించడం, వాటి ఆలన, పాలనతో పాటు సంరక్షించడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. కాని కాకినాడ జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని చూస్తే వీధి కుక్కల కోసమే అతని జీవితాన్ని త్యాగం చేస్తున్నాడని అందరూ అంటారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *