Kanipakam Temple | కాణిపాక ఆలయంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్



చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక స్వామి దర్శనం కోసం భారత ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కుటుంభ సమేతంగా వచ్చారు. ఆలయ ప్రాగణం చేరుకోగానే ఆలయ అధికారులు గణ స్వాగతం పలికారు. మేళా వాయిద్యాల నడుమ మాడ వీధుల్లో కనువిందు చేస్తున్న శిల్ప సౌందర్యాన్ని తిలకించేలా ఏర్పాటు చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *