Super El Nino: షాక్ ఇచ్చిన వాతావరణం.. మొదలైన సూపర్ ఎల్‌నినో.. ఏపీ, తెలంగాణపై ప్రభావం ఎలా ఉంటుంది? |


 ఈ ఏడాది వర్షాకాలం జూన్ నుంచి సెప్టెంబర్ కాలంలో మొదటి భాగం కొంతవరకూ బాగానే ఉండవచ్చు. అంటే.. ప్రారంభంలో.. వర్షాలు త్వరగానే, బాగానే పడతాయి. కానీ.. కొన్ని రోజుల తర్వాత అంటే.. ఆగస్టు, సెప్టెంబర్‌ సమయంలో ఎల్ నినో బలపడితే వర్షాలు బలహీనపడతాయి. IMD ప్రకారం సుమారు 800 మిల్లీ మీటర్ల వర్షం మాత్రమే పడేలా కనిపిస్తోంది. అదే జరిగితే, దేశవ్యాప్తంగా 60 శాతం రైతులకు నీటి కష్టాలు ఉంటాయి. తెలంగాణ, ఏపీలో నీటి సంరక్షణ, డ్రిప్ ఇరిగేషన్, కరవును తట్టుకునే విత్తనాలు వాడాలి. హిందూ మహా సముద్రం సపోర్ట్ ఇస్తే, వర్షాలు బాగానే పడగలవు. కానీ.. ప్రస్తుత అంచనాలు లోటు వర్షాలనే సూచిస్తున్నాయి. ఈ ఏడాది వర్షాకాలం జూన్ నుంచి సెప్టెంబర్ కాలంలో మొదటి భాగం కొంతవరకూ బాగానే ఉండవచ్చు. అంటే.. ప్రారంభంలో.. వర్షాలు త్వరగానే, బాగానే పడతాయి. కానీ.. కొన్ని రోజుల తర్వాత అంటే.. ఆగస్టు, సెప్టెంబర్‌ సమయంలో ఎల్ నినో బలపడితే వర్షాలు బలహీనపడతాయి. IMD ప్రకారం సుమారు 800 మిల్లీ మీటర్ల వర్షం మాత్రమే పడేలా కనిపిస్తోంది. అదే జరిగితే, దేశవ్యాప్తంగా 60 శాతం రైతులకు నీటి కష్టాలు ఉంటాయి. తెలంగాణ, ఏపీలో నీటి సంరక్షణ, డ్రిప్ ఇరిగేషన్, కరవును తట్టుకునే విత్తనాలు వాడాలి. హిందూ మహా సముద్రం సపోర్ట్ ఇస్తే, వర్షాలు బాగానే పడగలవు. కానీ.. ప్రస్తుత అంచనాలు లోటు వర్షాలనే సూచిస్తున్నాయి.

ఈ ఏడాది వర్షాకాలం జూన్ నుంచి సెప్టెంబర్ కాలంలో మొదటి భాగం కొంతవరకూ బాగానే ఉండవచ్చు. అంటే.. ప్రారంభంలో.. వర్షాలు త్వరగానే, బాగానే పడతాయి. కానీ.. కొన్ని రోజుల తర్వాత అంటే.. ఆగస్టు, సెప్టెంబర్‌ సమయంలో ఎల్ నినో బలపడితే వర్షాలు బలహీనపడతాయి. IMD ప్రకారం సుమారు 800 మిల్లీ మీటర్ల వర్షం మాత్రమే పడేలా కనిపిస్తోంది. అదే జరిగితే, దేశవ్యాప్తంగా 60 శాతం రైతులకు నీటి కష్టాలు ఉంటాయి. తెలంగాణ, ఏపీలో నీటి సంరక్షణ, డ్రిప్ ఇరిగేషన్, కరవును తట్టుకునే విత్తనాలు వాడాలి. హిందూ మహా సముద్రం సపోర్ట్ ఇస్తే, వర్షాలు బాగానే పడగలవు. కానీ.. ప్రస్తుత అంచనాలు లోటు వర్షాలనే సూచిస్తున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *