Minister Satya Kumar | గంగమ్మ తల్లి సన్నిధిలో మంత్రి సత్యకుమార్



ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకున్నారు. జాతర ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి సారె సమర్పించి, రాష్ట్ర ప్రజల క్షేమం కోసం పూజలు చేశారు.#SatyaKumar #Tirupati #GangammaTemple



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *