DSP Dance Viral: సొంత ఊరి జాతరలో డీఎస్పీ రచ్చ.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ డ్యాన్స్ వెనుక అసలు విషయం ఇదే |


. .

DSP Dance Viral: టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అతనొక రాక్ స్టార్. స్టార్ హీరోలైన చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి ఎంతో మంది సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేసి తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు దేవి శ్రీ ప్రసాద్. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్‌ సింగర్, డ్యాన్సర్ మాత్రమే కాదు.. ఎల్లమ్మ సినిమాతో హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *