Tirumala: విజయ్ గెలుపుతో తిరుమలలో సందడి.. 116 కొబ్బరికాయలు కొట్టిన అభిమాని!



తమిళనాడు రాజకీయాల్లో విజయ్ సృష్టిస్తున్న సంచలనానికి గుర్తుగా తిరుమల కొండపై ఓ అభిమాని తన భక్తిని చాటుకున్నాడు. తమిళనాడులోని తిరువత్తూర్కు చెందిన సుధాకర్ అనే అభిమాని, విజయ్ సాధించిన ఘనవిజయాన్ని పురస్కరించుకుని మంగళవారం (మే 5) శ్రీవారికి 116 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *