Last Updated: May 05, 2026, 14:14 IST
ఏపీలో ఆజిల్లాలో ఒకవైపు ఎండలు, మరోపక్క వర్షాలనేపథ్యంలో విషజీవులు, గోదావరి అదేవిధంగా నివాసాల్లోకి సైతం చొరబడుతున్నాయి. తాజాగా ఆ జిల్లాలో జరిగిన ఒక ఘటన మత్స్యకారులను కుదిపేసింది.. వర్షాలు వరుసగా పడ్డాయి, కాస్త చాపలు అధికంగా దొరికే అవకాశం ఉందని, ఆప్రాంతంలో చేపలు వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలో భారీ బరువు గల మరియు పొడవైన కొండచిలువ చిక్కింది. తొలత భారీ చేపచిక్కింది అన్న ఆనందంతో మత్స్కార్లంతా, వారి బోట్లోకి లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉండగా, వలలో కొట్టుకుంటూ వచ్చింది చాప కాదు కొండచిలువ అని తెలియడంతో ఒక్కసారిగా భయం దోళన చెందారు.


