Weather today: నేడు ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు, పిడుగులు, ఈదురుగాలులు |


 ఇవాళ మే 5న కోస్తాంధ్ర, యానాంకి ప్రత్యేకంగా పిడుగులతో కూడిన వర్షం పడుతుంది అనీ.. ఈదురు గాలులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీస్తాయనీ, కొన్నిసార్లు 70 కిలోమీటర్ల వేగంతో కూడా వీస్తాయని IMD చెప్పింది. వచ్చే 5 రోజులపాటూ.. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో భారీ వర్షాలు కురుస్తాయని IMD చెప్పింది. అలాగే.. మే 5న కోస్తాంధ్ర యానాంలో భారీ వర్షాలు కురుస్తాయి అని IMD తెలిపింది. ఐతే.. కోస్తాంధ్ర, యానాంలో మే 5, 6 తేదీల్లో రాయలసీమలో మే 5న హీట్ వేవ్ కండీషన్స్ కూడా ఉంటాయని భారత వాతావరణ శాఖ వివరించింది. ఇవాళ మే 5న కోస్తాంధ్ర, యానాంకి ప్రత్యేకంగా పిడుగులతో కూడిన వర్షం పడుతుంది అనీ.. ఈదురు గాలులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీస్తాయనీ, కొన్నిసార్లు 70 కిలోమీటర్ల వేగంతో కూడా వీస్తాయని IMD చెప్పింది. వచ్చే 5 రోజులపాటూ.. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో భారీ వర్షాలు కురుస్తాయని IMD చెప్పింది. అలాగే.. మే 5న కోస్తాంధ్ర యానాంలో భారీ వర్షాలు కురుస్తాయి అని IMD తెలిపింది. ఐతే.. కోస్తాంధ్ర, యానాంలో మే 5, 6 తేదీల్లో రాయలసీమలో మే 5న హీట్ వేవ్ కండీషన్స్ కూడా ఉంటాయని భారత వాతావరణ శాఖ వివరించింది.

ఇవాళ మే 5న కోస్తాంధ్ర, యానాంకి ప్రత్యేకంగా పిడుగులతో కూడిన వర్షం పడుతుంది అనీ.. ఈదురు గాలులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీస్తాయనీ, కొన్నిసార్లు 70 కిలోమీటర్ల వేగంతో కూడా వీస్తాయని IMD చెప్పింది. వచ్చే 5 రోజులపాటూ.. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో భారీ వర్షాలు కురుస్తాయని IMD చెప్పింది. అలాగే.. మే 5న కోస్తాంధ్ర యానాంలో భారీ వర్షాలు కురుస్తాయి అని IMD తెలిపింది. ఐతే.. కోస్తాంధ్ర, యానాంలో మే 5, 6 తేదీల్లో రాయలసీమలో మే 5న హీట్ వేవ్ కండీషన్స్ కూడా ఉంటాయని భారత వాతావరణ శాఖ వివరించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *