ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ప్రారంభించారు. సభ్యత్వ నమోదు ప్రక్రియకు శ్రీ పవన్ కళ్యాణ్ రూ.2 కోట్లు విరాళంగా అందించి.. తొలి సభ్యత్వాన్ని స్వీకరించారు.#pawankalyan #janasena #apnews
Source link


