Bonsai Tree: గతంలో ఇంటి ఆవరణలో ఏ మొక్కలు పెంచాలి, ఏ చెట్లు నాటాలని ఆలోచించే వారు. కాని ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఇంట్లోనే చిన్న చిన్న కుండీల్లో పెద్ద చెట్లను పెంచుతున్నారు. వీటి వల్ల ఇంటికి కళతో పాటు పాజిటివ్ ఎనర్జీ వస్తోందనే నమ్మకం పెరిగిపోయింది. మరి ఇంట్లో పెంచుకునే మంచి చెట్టు ఏదో ఇప్పుడు తెలుసుకోండి.
Source link
Bonsai Tree: ఇంట్లో మీ డెస్క్ మీద మనీ ప్లాంట్‌కి బదులు ఈ చెట్టును పెంచుకోవచ్చు.. ఎంత లాభమో తెలిస్తే ఇప్పుడే మొక్క తెచ్చుకుంటారు


