AP and Telangana Weather Forecast Update: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం మారింది. ఒక్కసారిగా తేడా వచ్చింది. అందువల్ల ఏప్రిల్ 29 బుధవారం రెండు రాష్ట్రాల్లో వర్షాలు పడతాయి. ఇందుకు సంబంధించి భారత వాతావరణ శాఖ ఏం చెప్పిందో తెలుసుకుందాం.
Source link
Weather today: బలంగా ద్రోణి.. దట్టంగా మేఘాలు.. ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు


