Petrol Shortage in Visakhapatnam | విశాఖలో పెట్రోల్ కొరత.. బంకుల వద్ద భారీ క్యూలు



విశాఖకూ పెట్రోల్’ సెగ మొదలైంది. బంకుల వద్ద కార్లు బైకులు క్యూ కడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఫుల్ ట్యాంక్ అంటూ ట్యాంకులు నింపేస్తున్నారు. మరొక పక్క అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయొద్దని అని అధికారులు చెబుతున్నారు. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చూసుకోవాలంటూ వైసీపీ నేతలు అంటున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *