అత్యంత స్వచ్ఛమైన 10 గ్రాముల 24 క్యారెట్ల (మేలిమి) బంగారం ధర నేడు రూ. 1,57,750 కు చేరుకుంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఇది రూ. 1,970 భారీగా పెరిగింది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,18,310కి చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 1470 పెరిగింది.



