ఏడేడు జన్మల పుణ్యఫలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనం అంటూ గోదావరిజిల్లా నుంచి కాదు తెలుగు రాష్ట్రాల నుంచి శనివారం వంటి పర్వదినం వచ్చిందా లక్షలాదిగా భక్తజనులు స్వామి దర్శనానికి పోటెత్తుతున్నారు. ఏపీలో మరో తిరుపతిగా ఏడువారాల వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ చందన రూపిడిగా స్వామి భక్తులను కటాక్షిస్తున్నారు. ఇక మండుటెండల్లో సైతం లెక్కచేయక లక్షలాదిగా భక్తులు స్వామి క్షేత్రానికి చేరుకున్నారు. దీంతో వాడపల్లి నుంచి రావులపాలెం వరకు ట్రాఫిక్ సమస్య సైతం తలెత్తుతుంది, ఈ శనివారం వాడపల్లి అప్డేట్ క్లుప్తంగా చూద్దాం.
Source link


