వేసకాలం వచ్చిందంటే మామిడి పళ్ళుకి మంచి డిమాండ్ ఉంటుంది. వేసవికాలంలో అద్భుతమైన రుచి కలిగిన పండు మామిడి పండు. వేసవికాలంలో తింటే ఎంతో ఆరోగ్య కరం. ఫలరాజంగా పిలువబడే మామిడి కోసం చిన్నపెద్ద అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే, ఈ తీపి పండు ఇప్పుడు మీ ఆరోగ్యానికి చేదు వార్తగా మారే ప్రమాదం ఉంది. మార్కెట్లో దొరికే మామిడి పళ్ల వెనుక ఎంతో అనారోగ్యం పొంగి ఉంది. మామిడి పళ్ళు ప్రస్తుతం మార్కెట్లో క్రిమిసంహారక మందులు కొట్టి అమ్మకాలు చేస్తున్నారు. అవి తింటే అనారోగ్య సంభవిస్తుందని విశాఖలో పర్యావరణ వేత్త , మ్యాంగో మ్యాన్ అప్పాజీ అంటున్నారు. #MangoSeason #FoodSafety #HealthAlert
Source link


