దక్షిణ మధ్య రైల్వే అందించిన వివరాల ప్రకారం, ట్రైన్ నంబర్ 16854 విల్లుపురం-తిరుపతి ఎక్స్‌ప్రెస్ కొన్ని తేదీల్లో కాట్పాడి నుంచి తిరుపతి మధ్య పాక్షికంగా రద్దు అవుతుంది. ఆ తేదీలు ఏప్రిల్ 17, 20, 24, 27, మే 1, 4, 8,11, 15, 18, 22, 25, 29, జూన్ 1, 5వ తేదీల్లో ఈ రైలు కాట్పాడి, తిరుపతి మధ్య అందుబాటులో ఉండదు. అదే విధంగా ట్రైన్ నంబర్ 16853 తిరుపతి-విల్లుపురం ఎక్స్‌ప్రెస్ కూడా అదే తేదీల్లో తిరుపతి నుంచి కాట్పాడి మధ్య పాక్షికంగా రద్దు అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)



