సమ్మర్‌లో అరుణాచలం వెళ్తారా? హైదరాబాద్, విశాఖపట్నం నుంచి డైరెక్ట్ ట్రైన్స్ వివరాలివే | direct trains to Arunachalam from Hyderabad and Visakhapatnam |


lingampalli to arunachalam trains, kcg to arunachalam trains, secunderabad to tiruvannamalai trains list, hyd to arunachalam trains timings, hyderabad to arunachalam trains ticket price, tirupati to arunachalam trains, visakhapatnam to tiruvannamalai trains today, vizag to arunachalam trains timings, vizag to arunachalam distance by train, visakhapatnam to arunachalam train route, హైదరాబాద్ అరుణాచలం ట్రైన్, కాచిగూడ తిరువన్నామలై ట్రైన్, విశాఖపట్నం అరుణాచలం ట్రైన్, విశాఖపట్నం తిరువన్నామలై ట్రైన్, వైజాగ్ అరుణాచలం ట్రైన్lingampalli to arunachalam trains, kcg to arunachalam trains, secunderabad to tiruvannamalai trains list, hyd to arunachalam trains timings, hyderabad to arunachalam trains ticket price, tirupati to arunachalam trains, visakhapatnam to tiruvannamalai trains today, vizag to arunachalam trains timings, vizag to arunachalam distance by train, visakhapatnam to arunachalam train route, హైదరాబాద్ అరుణాచలం ట్రైన్, కాచిగూడ తిరువన్నామలై ట్రైన్, విశాఖపట్నం అరుణాచలం ట్రైన్, విశాఖపట్నం తిరువన్నామలై ట్రైన్, వైజాగ్ అరుణాచలం ట్రైన్

అరుణాచలం వెళ్లాలనుకునేవారికి హైదరాబాద్, విశాఖపట్నం నుంచి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. రైలు నెంబర్ 17615 కాచిగూడ-ట్యుటికోరిన్ ఎక్స్‌ప్రెస్ ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.28 గంటలకు తిరువన్నామలై చేరుకుంటుంది. ఈ రైలు దారిలో షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల్ జంక్షన్, కర్నూల్ సిటీ, ఢోన్, గుత్తి, అనంతపురం, ధర్మవరం జంక్షన్, కదిరి, మదనపల్లె రోడ్డు, పీలేరు, పాకాల జంక్షన్, చిత్తూరు, కాట్పాడి జంక్షన్, వెల్లూరు కాంట్ స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *