తిరుమలలో వేద విశ్వవిద్యాలయం.. ధర్మగిరి విజ్ఞానపీఠం ప్రత్యేకత ఇదే..! |


..

విద్యార్థుల దినచర్య పూర్తిగా వేదాచారాల ఆధారంగా క్రమబద్ధంగా కొనసాగుతోంది. సంధ్యావందనం, అగ్నికార్యం, పఠనం, పారాయణం, క్రీడలు, రాత్రి అధ్యయనం వరకు సమగ్ర విద్యా విధానం అమలవుతోంది. అదనంగా, దేశవ్యాప్తంగా పండితులను ఆకర్షిస్తున్న శ్రీ వేంకటేశ్వర వేద శాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు ఈ సంస్థ ప్రతిష్టను మరింత పెంచుతోంది. ధర్మగిరితో పాటు కీసరగుట్ట, నల్గొండ, భీమవరం, కొటప్పకొండ, విజయనగరం ప్రాంతాల్లో కూడా వేద విజ్ఞానపీఠాలను విజయవంతంగా నడిపిస్తూ టీటీడీ భారతీయ ఆధ్యాత్మిక వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందిస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *