తాంబరం, న్యూ టిన్సుకియా రూట్‌లో నడిచే ఈ రైళ్లు దారిలో చెన్నై ఎగ్మోర్, సూళ్లూరుపేట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం, పలాస, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, ఖరగ్‌పూర్, దంకుని, బర్ద్ధమాన్, రాంపూర్‌హాట్, మాల్దా టౌన్, బర్సోయి, కిషన్ గంజ్, న్యూ జల్పైగురి, న్యూ బొంగైగావ్, రంగియా, గౌహతి, చపర్ముఖ్, లుమ్డింగ్, డిఫు, దిమాపూర్, ఫుర్కటింగ్, మరియాని రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లల్లో స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)



