Visakhapatnam Crime: మౌనిక మర్డర్ కేసులో మరో ట్విస్ట్.. రవీంద్రను తప్పించే ప్రయత్నమా..? |


 గాజువాక మౌనిక మర్డర్ కేసులో రోజుకో మలుపు తిరుగుతున్న నేపథ్యంలో పూర్తి నిజాలు వెలుగులోకి తీసుకురావాలని బుధవారం కలెక్టరెట్ దగ్గర నిరసన తెలిపారు. ఈ నిరసనలో డి. లలిత వెంకటలక్ష్మి, కొత్తపల్లి వెంకటరమణ, కె.చిన్నారావు, చింతాడ సూర్యం, సయ్యద్, సారయ్య పాల్గొన్నారు. మరి ఈకేసులో నిందితుడికి ఎలాంటి శిక్ష విధిస్తారు.. మృతురాలి కుటుంబానికి ఎలాంటి న్యాయం చేస్తారనే సందిగ్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. గాజువాక మౌనిక మర్డర్ కేసులో రోజుకో మలుపు తిరుగుతున్న నేపథ్యంలో పూర్తి నిజాలు వెలుగులోకి తీసుకురావాలని బుధవారం కలెక్టరెట్ దగ్గర నిరసన తెలిపారు. ఈ నిరసనలో డి. లలిత వెంకటలక్ష్మి, కొత్తపల్లి వెంకటరమణ, కె.చిన్నారావు, చింతాడ సూర్యం, సయ్యద్, సారయ్య పాల్గొన్నారు. మరి ఈకేసులో నిందితుడికి ఎలాంటి శిక్ష విధిస్తారు.. మృతురాలి కుటుంబానికి ఎలాంటి న్యాయం చేస్తారనే సందిగ్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది.

గాజువాక మౌనిక మర్డర్ కేసులో రోజుకో మలుపు తిరుగుతున్న నేపథ్యంలో పూర్తి నిజాలు వెలుగులోకి తీసుకురావాలని బుధవారం కలెక్టరెట్ దగ్గర నిరసన తెలిపారు. ఈ నిరసనలో డి. లలిత వెంకటలక్ష్మి, కొత్తపల్లి వెంకటరమణ, కె.చిన్నారావు, చింతాడ సూర్యం, సయ్యద్, సారయ్య పాల్గొన్నారు. మరి ఈకేసులో నిందితుడికి ఎలాంటి శిక్ష విధిస్తారు.. మృతురాలి కుటుంబానికి ఎలాంటి న్యాయం చేస్తారనే సందిగ్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *