పోస్టల్ శాఖలో ఉద్యోగాలు… హైదరాబాద్, విశాఖపట్నంలో కూడా ఖాళీలు… జీతం ఎంతంటే | India Post Announces CEPT Recruitment 2026 for 20 posts |


postal jobs 2026, telangana post office jobs apply online, postal jobs notification, postal jobs apply online 2026, postal jobs andhra pradesh, postal jobs telangana, indian postal jobs, post office jobs, ఇండియా పోస్ట్ సీఈపిటి రిక్రూట్‌మెంట్ 2026, పోస్టల్ జాబ్స్, పోస్ట్ ఆఫీస్ జాబ్స్, పోస్టల్ ఉద్యోగాలు, ఇండియా పోస్ట్ ఉద్యోగాలు, పోస్ట్ ఆఫీస్ రిక్రూట్‌మెంట్postal jobs 2026, telangana post office jobs apply online, postal jobs notification, postal jobs apply online 2026, postal jobs andhra pradesh, postal jobs telangana, indian postal jobs, post office jobs, ఇండియా పోస్ట్ సీఈపిటి రిక్రూట్‌మెంట్ 2026, పోస్టల్ జాబ్స్, పోస్ట్ ఆఫీస్ జాబ్స్, పోస్టల్ ఉద్యోగాలు, ఇండియా పోస్ట్ ఉద్యోగాలు, పోస్ట్ ఆఫీస్ రిక్రూట్‌మెంట్

ఎంపికైన వారు మైసూరు, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, పాట్నా, కోచి, విశాఖపట్నం వంటి దేశవ్యాప్తంగా ఉన్న సీఈపీటీ యూనిట్లలో పని చేయవచ్చు. ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మే 23, 2026 సాయంత్రం 5 గంటల వరకు అప్లై చేయవచ్చు. ఆసక్తి ఉన్న వారు సీఈపీటీ అధికారిక రిక్రూట్‌మెంట్ పోర్టల్ లో రిజిస్టర్ అయ్యి, అప్లికేషన్ ఫారం నింపాలి. అవసరమైన ఎడ్యుకేషనల్, టెక్నికల్, సర్వీస్ డాక్యుమెంట్స్ స్వయంగా సైన్ చేసి అప్లోడ్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *