Tirupati Trains: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్… తిరుపతికి మరిన్ని వేసవి ప్రత్యేక రైళ్లు… టైమింగ్స్ తెలుసుకోండి |


Tirupati special trains, Hyderabad Tirupati train schedule, tirupati trains from secunderabad, tirupati trains from hyderabad, tirupati trains from kacheguda, tirupati trains from hyderabad today, tirupati trains list, tirupati trains from secunderabad today, tirupati trains today, tirupati trains tomorrow, తిరుపతి ప్రత్యేక రైళ్లు, తిరుపతి స్పెషల్ ట్రైన్స్, హైదరాబాదు తిరుపతి రైలు, సౌత్ సెంట్రల్ రైల్వే అప్‌డేట్స్, తిరుపతి ట్రైన్ టైమింగ్స్, వేసవి ప్రత్యేక రైళ్లు, హైదరాబాదు తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలుTirupati special trains, Hyderabad Tirupati train schedule, tirupati trains from secunderabad, tirupati trains from hyderabad, tirupati trains from kacheguda, tirupati trains from hyderabad today, tirupati trains list, tirupati trains from secunderabad today, tirupati trains today, tirupati trains tomorrow, తిరుపతి ప్రత్యేక రైళ్లు, తిరుపతి స్పెషల్ ట్రైన్స్, హైదరాబాదు తిరుపతి రైలు, సౌత్ సెంట్రల్ రైల్వే అప్‌డేట్స్, తిరుపతి ట్రైన్ టైమింగ్స్, వేసవి ప్రత్యేక రైళ్లు, హైదరాబాదు తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలు

ఇవి కాకుండా చర్లపల్లి, పాట్నా మధ్య మరో 30 ప్రత్యేక రైళ్లు ఏప్రిల్ 8 నుంచి మే 29 వరకు అందుబాటులో ఉన్నాయి. పాట్నా-చర్లపల్లి రైలు సోమవారం, బుధవారం, చర్లపల్లి-పాట్నా రైలు బుధవారం, శుక్రవారం అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్లు దారిలో కాజీపేట్, పెద్దపల్లి, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్హర్షా, నాగ్‌పూర్, గోండియా, దుర్గ్, రాయ్‌పూర్, బిలాస్‌పూర్, జార్సుగూడ, రూర్కెలా, హతియా, రాంచీ, బొకారో స్టీల్ సిటీ, గోమో, పరస్‌నాథ్, కోడెర్మా, గయా, జెహనాబాద్, తారేగ్ స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లల్లో థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *