Helmet awareness | హెల్మెట్ పెట్టు.. బహుమతి పట్టు.. పోలీసుల బంపర్ ఆఫర్! |#local18v



రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు,ప్రజల్లో ట్రాఫిక్ నియమ,నిబంధనలు, జాగ్రత్తలు అవగహన పెంపొందించేందుకు చిత్తూరు జిల్లా పోలీస్ బృందం విన్నూతన కార్యక్రమం చేపట్టింది. హెల్మెంట్ పెట్టుకో బహుమతి అందుకో అనే కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ తుషారా డూడీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని జిల్లా అంతటా శ్రీకారం చుట్టారు.#HelmetSafety #RoadSafety #TrafficPolice



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *